ఉల్లిపాయ వెన్న ఊతప్పం | Onion Butter Uttapam Recipe in Telugu

ద్వారా Anjali Suresh  |  25th Feb 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Onion Butter Uttapam recipe in Telugu,ఉల్లిపాయ వెన్న ఊతప్పం, Anjali Suresh
ఉల్లిపాయ వెన్న ఊతప్పంby Anjali Suresh
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

31

0

About Onion Butter Uttapam Recipe in Telugu

ఉల్లిపాయ వెన్న ఊతప్పం వంటకం

ఉల్లిపాయ వెన్న ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion Butter Uttapam Recipe in Telugu )

 • దోస పిండి- కనీసం 12 గరిటెలు
 • సన్నటి తరిగిన ఉల్లిపాయ - 3 ఉల్లిపాయలు
 • పచ్చి మిర్చి - 2 సన్నగా తరిగినవి
 • కొత్తిమీర - అలంకరణ కోసం
 • ఉప్పు తగినంత
 • వెన్న- చిన్న ముక్కలుగా రుచికి సరిపడేలా (2 నుండి 3 పెద్ద చెంచాలు) తరగండి
 • నూనె- 1 పెద్ద చెంచా

ఉల్లిపాయ వెన్న ఊతప్పం | How to make Onion Butter Uttapam Recipe in Telugu

 1. పిండిని తీసుకోండి అది పుల్లగా ఉండాలి. సరైన సాంద్రత తేవడానికి ఉప్పు మరియు నీరు కలపండి
 2. ఇప్పుడు నాన్ స్టిక్ పెనం తీసుకుని దానిని వేడి చేయండి
 3. వేడి అయ్యాక మంట తగ్గించండి మరియు గరిట నిండా పిండిని పోయండి మరియు వృత్తాకారంలో విస్తరింపచేయండి.
 4. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయల్ని , పచ్చి మిర్చిని దాని మీద జల్లండి.
 5. తరిగిన కొత్తిమీరని కూడా వేయండ. నూనెని జల్లండి
 6. దాని మీద వెన్న ముక్కలను వెయ్యండి. దానిని ఉడకనివ్వండి.
 7. తర్వాత ఊతప్పాన్ని తిప్పండి మరియు మంచిగా మరియు కరకరగా వచ్చే దాకా మధ్యస్థ మంట మీద ఉడకనివ్వండి. అవసరమైతే కొంచెం నూనె ని జల్లండి. ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగులోకి మారతాయి.
 8. గ్యాసుని ఆపేయండి మరియు పచ్చడి లేదా సాంబార్ తో వేడిగా వడ్డించండి.

Reviews for Onion Butter Uttapam Recipe in Telugu (0)