హోమ్ / వంటకాలు / హైదరాబాద్ చికెన్ బిర్యానీ

Photo of Hyderabadi Chicken Biryani by Biryani Art at BetterButter
12601
461
4.8(0)
2

హైదరాబాద్ చికెన్ బిర్యానీ

Nov-06-2015
Biryani Art
0 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 6

  1. చికెన్ 800 గ్రాములు
  2. దాల్చిన చెక్క 05 గ్రా
  3. పసుపు మిర్చి 05 గ్రాములు
  4. ఎండు మిరపకాయ 05 గ్రాములు
  5. నిమ్మరసం 25 మిలి
  6. అల్లం వెల్లుల్లి ముద్ద 25 గ్రాములు
  7. పచ్చి మిర్చి చేల్చినది 20 గ్రాములు
  8. బిర్యానీ మసాలా 1 చెంచా
  9. చికెన్ 800 గ్రాములు
  10. పొడవైన బియ్యం 1 కిలో
  11. ఉల్లిపాయలు 150 గ్రాములు
  12. దేశపు నెయ్యి 300 గ్రాములు
  13. దాల్చిన చెక్క 05 గ్రా
  14. ఆకుపచ్చ యాలకులు 05 గ్రాములు
  15. షాహీ జీరా 05 గ్రాములు
  16. పసుపు మిర్చి 05 గ్రాము
  17. ఎండు మిరపకాయలు 05 గ్రాములు
  18. ఊరవేయడానికి: పెరుగు 250 గ్రాములు
  19. పుదీనా 10 గ్రాములు
  20. తరిగిన కొత్తిమీర 10 గ్రాములు
  21. నిమ్మరసం 25 మిలీ
  22. అల్లం వెల్లుల్లి ముద్ద 25 గ్రాములు
  23. పచ్చి మిర్చి చేల్చినది 20 గ్రాములు
  24. కుంకుమ పువ్వు 01 గ్రాము
  25. బిర్యానీ మసాలా 1 చెంచా

సూచనలు

  1. చికెన్ ని ఊరబెట్టడానికి ఉపయోగించే పదార్థాలతో ఊరబెట్టి దాన్ని ఓక 2 గంటలు లేదా రాత్రంతా ఉంచేస్తే మంచిది.
  2. బియ్యాన్ని నీళ్ళు తెల్లగా వచేవరకు కడగండి. దాన్ని 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టండి. 2 ½ కప్పుల నీరు వేసి బియ్యాన్ని ఒక బాణలిలో ఉడికించండి. అప్పుడు 1 టేబుల్ స్పూను నూనె వేసి, పొడి మసాల దినుసులు మరియు ఉప్పు వేసి, నీటిని 5 నిమిషాలపాటు బాగా ఉడికించండి.
  3. అన్నం ఉడికేలోపు, ఊరబెట్టిన చికెన్ ని ఒక మందమైన అడుగు కల పెద్ద బాండీ లేదా నాన్ స్టిక్ గిన్నెలోకి మార్చండి. వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ½ కప్ పుదీనా, కొత్తిమీర మరియు కరిగించిన నెయ్యి లేదా నూనెను వేయండి. బాగా కలిపి సమంగా ఉంచండి.
  4. వండిన అన్నాన్ని సమంగా పరిచి ఒక పొరలాగా అమర్చండి, దాని మీద వేయించిన ఉల్లిపాయలు, పుదీనా మరియు కొత్తిమీరను చికెన్ పైన ఉంచండి. ¼ టేబుల్ స్పూన్ నుంచి ½ టేబుల్ స్పూన్ బిర్యాని మసాలా పొడిని చిలకరించండి.
  5. ఇలాంటి పొరలను మళ్ళీ వేయండి, కొత్తిమీర పుదీనా ఆకులతోపాటుగా వేయించిన ఉల్లిపాయలను వేయండి. కుంకుమపువ్వు పాలను దానిపైన సమంగా వేయండి.
  6. గిన్నె మూతిని ఫాయిల్ తో గానీ లేదా గుడ్డతో గాని ధమ్ ను బంధించడానికి కట్టండి. వంటింటి మందమైన గుడ్డని తడిపి దానిలో ఎక్కువగా ఉన్న నీళ్ళని పిండండి, అది కేవలం తేమగా ఉండాలి అంతే. రెండు పొరలుగా మడవండి. ఈ బట్టను మూత చుట్టూ పరవండి మరియు గిన్నె మీద మూట పెట్టండి.
  7. దీనిని మందమైన వేడి పెనం మీద పెట్టండి. మంటని మధ్యస్థ హెచ్చుకి పెట్టండి అందువల్ల మంట గిన్నె చుట్టుకొలత మొత్తానికి పరుచుకుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా 20 నిమిషాలు వండండి. 20 నిమిషాల తర్వాత, మీకు చూసే అద్దం లాంటి మూత ఉంటె మీరు ఆవిరితో నిండిన దాన్ని చూడవచ్చు.
  8. ఇప్పుడు మంటని తక్కువకి తగ్గించండి (మంట నేరుగా పెనాన్ని తాకే చోట, భారత స్టవ్ లు మరియు పోయ్యలు ఎంత తక్కువకి ఉంటే అంతగా). ఈ విధంగా ఖచ్చితంగా 10 నుండి 15 నిమిషాలు వండండి. తడి బట్ట మీద ఆవిరి పడడం మీరు చూడవచ్చు.
  9. మంటని ఆపేసి దానిని అలాగే కనీసం 20 నుండి 30 నిమిషాలు వదిలేయండి. చికెన్ బిర్యానీని అలంకరించి వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర