Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
చికెన్ ని ఊరబెట్టడానికి ఉపయోగించే పదార్థాలతో ఊరబెట్టి దాన్ని ఓక 2 గంటలు లేదా రాత్రంతా ఉంచేస్తే మంచిది.
బియ్యాన్ని నీళ్ళు తెల్లగా వచేవరకు కడగండి. దాన్ని 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టండి. 2 ½ కప్పుల నీరు వేసి బియ్యాన్ని ఒక బాణలిలో ఉడికించండి. అప్పుడు 1 టేబుల్ స్పూను నూనె వేసి, పొడి మసాల దినుసులు మరియు ఉప్పు వేసి, నీటిని 5 నిమిషాలపాటు బాగా ఉడికించండి.
అన్నం ఉడికేలోపు, ఊరబెట్టిన చికెన్ ని ఒక మందమైన అడుగు కల పెద్ద బాండీ లేదా నాన్ స్టిక్ గిన్నెలోకి మార్చండి. వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ½ కప్ పుదీనా, కొత్తిమీర మరియు కరిగించిన నెయ్యి లేదా నూనెను వేయండి. బాగా కలిపి సమంగా ఉంచండి.
వండిన అన్నాన్ని సమంగా పరిచి ఒక పొరలాగా అమర్చండి, దాని మీద వేయించిన ఉల్లిపాయలు, పుదీనా మరియు కొత్తిమీరను చికెన్ పైన ఉంచండి. ¼ టేబుల్ స్పూన్ నుంచి ½ టేబుల్ స్పూన్ బిర్యాని మసాలా పొడిని చిలకరించండి.
ఇలాంటి పొరలను మళ్ళీ వేయండి, కొత్తిమీర పుదీనా ఆకులతోపాటుగా వేయించిన ఉల్లిపాయలను వేయండి. కుంకుమపువ్వు పాలను దానిపైన సమంగా వేయండి.
గిన్నె మూతిని ఫాయిల్ తో గానీ లేదా గుడ్డతో గాని ధమ్ ను బంధించడానికి కట్టండి. వంటింటి మందమైన గుడ్డని తడిపి దానిలో ఎక్కువగా ఉన్న నీళ్ళని పిండండి, అది కేవలం తేమగా ఉండాలి అంతే. రెండు పొరలుగా మడవండి. ఈ బట్టను మూత చుట్టూ పరవండి మరియు గిన్నె మీద మూట పెట్టండి.
దీనిని మందమైన వేడి పెనం మీద పెట్టండి. మంటని మధ్యస్థ హెచ్చుకి పెట్టండి అందువల్ల మంట గిన్నె చుట్టుకొలత మొత్తానికి పరుచుకుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా 20 నిమిషాలు వండండి. 20 నిమిషాల తర్వాత, మీకు చూసే అద్దం లాంటి మూత ఉంటె మీరు ఆవిరితో నిండిన దాన్ని చూడవచ్చు.
ఇప్పుడు మంటని తక్కువకి తగ్గించండి (మంట నేరుగా పెనాన్ని తాకే చోట, భారత స్టవ్ లు మరియు పోయ్యలు ఎంత తక్కువకి ఉంటే అంతగా). ఈ విధంగా ఖచ్చితంగా 10 నుండి 15 నిమిషాలు వండండి. తడి బట్ట మీద ఆవిరి పడడం మీరు చూడవచ్చు.
మంటని ఆపేసి దానిని అలాగే కనీసం 20 నుండి 30 నిమిషాలు వదిలేయండి. చికెన్ బిర్యానీని అలంకరించి వడ్డించండి.
సర్వింగ: 6
So......... Yummy
Lip smacking dish..
Testy
Superb
When I opened the seal there was water and rice was wet. Where could I have erred?
tasty recipei .can we prepare biryany Masala at home? if so pls let me know
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
మీ పాత పాస్‌వర్డ్‌ను క్రొత్తదానికి మార్చండి
మీ ప్రొఫైల్‌ను ఇక్కడ సవరించండి మరియు నవీకరించండి
మీ ఖాతాను తొలగించడం వలన మీరు సేవ్ చేసిన రసీదులు, సేకరణలు మరియు ప్రాధాన్యతలను వ్యక్తిగతీకరించడం మీకు శాశ్వతంగా ప్రాప్యత చేయలేరు మరియు కనెక్ట్ చేయబడిన పరికరాల కార్యాచరణను తగ్గిస్తుంది. మా గోప్యతా నోటీసు మరియు వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం తొలగింపు జరుగుతుంది.
ఖాతాను తొలగించండి
మీ ఖాతాను తొలగించడం అంటే మీ సేవ్ చేసిన వంటకాలు, సేకరణలు మరియు వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలు బెటర్బట్టర్ నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఖాతా వెంటనే క్రియారహితం అవుతుంది
గమనిక: మీరు రాబోయే 14 రోజుల్లో లాగిన్ అయితే, మీ ఖాతా తిరిగి సక్రియం చేయబడుతుంది మరియు తొలగింపు రద్దు చేయబడుతుంది.
లాగిన్ అవ్వండి మరియు అన్వేషించడం ప్రారంభించండి!
పాస్వర్డ్ మర్చిపోయారా?
సాఇన ఇనమీ ఇన్‌బాక్స్‌లో రీసెట్ పాస్వర్డ్ లింక్‌ను స్వీకరించడానికి, మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
మీ మెయిల్‌కు పాస్వర్డ్ రీసెట్ లింక్ పంపబడింది. దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.Enter your new password
బెటర్బటర్తో సైన్ అప్ చేయండి
ఖాతాను సృష్టించడం ద్వారా, నేను నిబంధనలు & షరతులను అంగీకరిస్తాను
సైన్ అప్మీ గ్యాలరీ నుండి ఫోటోలను అప్లోడ్ చేయండి
మీ వ్యాఖ్యను ఇక్కడ జోడించండి ...
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి