BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెద్ద ఉసిరికాయ పులిహోర

Photo of Amla rice by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

పెద్ద ఉసిరికాయ పులిహోర

Mar-22-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెద్ద ఉసిరికాయ పులిహోర రెసిపీ గురించి

పౌష్టిక ఆహారము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉసిరికాయ ముక్కలు 1 కప్పు
  2. తరిగిన కొత్తిమీరు : 2 చెంచాలు
  3. ఉప్పు : రుచికి సరిపడా
  4. పచ్చి మిరపకాయ : 1
  5. ఆవాలు : 1 టీస్పూను
  6. జీలకర్ర : 1 టీస్పూను
  7. పల్లీలు : 2 చెంచాలు
  8. కరివరపాకు : 1 రెమ్మ
  9. నూనె : 2 చెంచాలు
  10. పసుపు : 1/4 టీస్పూన్
  11. అన్నం : 1 కప్పు ఉడికించి , చల్లార్చింది

సూచనలు

  1. ఉసిరికాయ ముక్కలు మరియు కొత్తిమీరు కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోండి
  2. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర, పల్లెలు,పసుపు,కరివేపాకు వేసి వేయించండి
  3. ఇపుడు ఉప్పు మరియు రుబ్బి పెట్టుకున్న ఉసిరికాయ కొత్తిమీర పేస్టు వేసి వేయించండి
  4. చివరగా ఉడికించిన అన్నం వేసుకొని కలపండి
  5. ఎంతో ఆరోగ్యకరమైన ఉసిరికాయ అన్నం రెడీ. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర