రాగిపిండి దోస | Fingermillet dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Fingermillet dosa recipe in Telugu,రాగిపిండి దోస, Sree Vaishnavi
రాగిపిండి దోసby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

రాగిపిండి దోస వంటకం

రాగిపిండి దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fingermillet dosa Recipe in Telugu )

 • రాగిపిండి .
 • ఉల్లిపాయముక్కలు
 • పచ్చిమిర్చి ముక్కలు
 • జీర
 • ఉప్పు
 • నూనె
 • నీరు

రాగిపిండి దోస | How to make Fingermillet dosa Recipe in Telugu

 1. దోస వేయటానికి 8 గంటలకు ముందు రాగిపిండి ని నీటిలో నానబెట్టుకోవాలి .
 2. తరువాత పిండిలో కావలసిన ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయముక్కలు జీరా వేసుకొని దోసెపిండిలా కలుపుకోవాలి.
 3. పెనం వేడి అయ్యాకా పెనంకి నూనె రాసి దోస వేసుకుంటే రాగి దోస తినటానికి రెడీ .

నా చిట్కా:

చిన్నవేడి మీద కాల్చుకోవాలి .

Reviews for Fingermillet dosa Recipe in Telugu (0)