BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ కూర

Photo of Chicken curry by Tejaswi Yalamanchi at BetterButter
1151
5
0(0)
0

చికెన్ కూర

Apr-30-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కూర రెసిపీ గురించి

చికెన్ కూర టమోటా తో

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ 1/2 కిలో
  2. నునే 3 చెంచాలు
  3. బిర్యాని ఆకు 1
  4. యాలుకలు 4
  5. దాల్చిన్న చక్కా 2
  6. ఉల్లిపాయ 3
  7. పచ్చి మిర్చి 3
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 3 చెంచాలు
  9. పసుపు 1/4 చెంచా
  10. ఉప్పు 1 1/2 చెంచా
  11. కారం 1 3/4 చెంచా
  12. గరంమసాలా 1 చెంచా
  13. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు

సూచనలు

  1. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో దాల్చిన చెక్క లవంగం బిర్యాని ఆకు వేయండి
  2. అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలని ,ఉప్పు,పసుపు వేసి బాగా వేగనివ్వాలి
  3. పైవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి
  4. ఇప్పుడు ముక్కలుగా తరిగిన టమాటాలను వేసి మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు దీనిలో చికెన్ ముక్కలను వేసి మూతపెట్టి చికెన్ నీరు వదిలే ఎంతవరకు ఉడికించుకోండి
  6. చివరిగా కారం కొత్తిమీర గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర