పొట్లకాయ పెసరపప్పు కూర | Snake Gourd curry Recipe in Telugu

ద్వారా Devika Julakanti  |  10th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Snake Gourd curry recipe in Telugu,పొట్లకాయ పెసరపప్పు కూర, Devika Julakanti
పొట్లకాయ పెసరపప్పు కూరby Devika Julakanti
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పొట్లకాయ పెసరపప్పు కూర వంటకం

పొట్లకాయ పెసరపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Snake Gourd curry Recipe in Telugu )

 • పొట్లకాయ -1/4 kg
 • ఉల్లి పాయ -1
 • పచ్చి మిరపకాయలు-5
 • పోపుదినుసులు - 2 చెంచాలు
 • పెసరపప్పు 3 చెంచాలు (నానబెట్టిన ది)
 • పచ్చి కోబ్బరి -1/4 కప్పు
 • పాలు -1/4 కప్పు
 • ఉప్పు-తగినంత

పొట్లకాయ పెసరపప్పు కూర | How to make Snake Gourd curry Recipe in Telugu

 1. ముందుగా పొట్లకాయ ని తరిగి పక్క న పెట్టుకోండి
 2. తరువాత ఉల్లిపాయ,పచ్చి మిరపకాయలు కూడా తరిగి పక్కన పెట్టండి
 3. ఇప్పుడు ఒక బాణి పెట్టి ,అందులో నూనె పొసి కాగా క ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి మిర్చి ,కరివేపాకు వేసి వేయించుకోవాలి.
 4. అవి వేగిన తరువాత అందులొ ఉల్లి పాయ వేసి వేయించాలి.
 5. ఆ తరువాత పోట్లకాయ ,నానబెట్టిన పెసరపప్పు ,పసుపు,పాలు పొసి మూత పెట్టాలి.
 6. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నమిషాలు వేయించి తరువాత పచ్చి కోబ్బరివేసి కలుపుకోవాలి.అంటే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ కూర రెడీ .

Reviews for Snake Gourd curry Recipe in Telugu (0)