స్పైసి యోగర్ట్ డ్రెస్సింగ్ తో పాటు సోయా చుంక్స్ సలాడ్ | Soya Chunks Salad with a Spicy Yogurt Dressing Recipe in Telugu

ద్వారా Disha Khurana  |  6th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Soya Chunks Salad with a Spicy Yogurt Dressing by Disha Khurana at BetterButter
స్పైసి యోగర్ట్ డ్రెస్సింగ్ తో పాటు సోయా చుంక్స్ సలాడ్ by Disha Khurana
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

694

0

Video for key ingredients

 • Homemade Mayonnaise

స్పైసి యోగర్ట్ డ్రెస్సింగ్ తో పాటు సోయా చుంక్స్ సలాడ్ వంటకం

స్పైసి యోగర్ట్ డ్రెస్సింగ్ తో పాటు సోయా చుంక్స్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soya Chunks Salad with a Spicy Yogurt Dressing Recipe in Telugu )

 • 1 కప్పు సోయా చుంక్స్
 • 1 మధ్యస్త ఉల్లిపాయ తరిగినది
 • 1 తరిగిన కాప్సికం
 • 6 - 7 మశ్రూమ్స్
 • 1 కార్రోట్ తరిగినది
 • 1 తరిగిన దొంగాకాయ
 • 4 - 5 మసలా పెట్టిన జలపెనోస్ తరిగినవి
 • ఒక గుప్పెడు స్వీట్ కార్న్
 • ఒక గుప్పెడు ఆలివ్స్
 • 1/2 కప్పు సలాడ్ ఆకులు( మీరు ఐస్ బెర్గ్ లేటేసు & లోల్లో రోస్సో కుడా వాడవచ్చు)
 • బాకె చేసిన బ్రెడ్ క్రౌతోన్స్( మీకు ఇష్టమైతే)
 • డ్రెస్సింగ్ కోసం-
 • 5 పెద్ద చెంచాల గడ్డ పెరుగు
 • 1 పెద్ద చెంచా ముస్తార్డ్ సాస్
 • 1 పెద్ద చెంచా తక్కివ ఫట్ ఉన్న మయ్న్నైసే
 • 1 చేమ్చ్పా తక్కువ ఫట్ గల చీస్ స్ప్రెడ్( ఏ ఫ్లేవౌర్ అయినా ఫర్వాలేదు)
 • 2 చెంచాల టమాటో కెచప్)
 • 2 చెంచాలు ఎర్ర చిల్లి సాస్
 • రుచికి ఉప్పు
 • తెల్ల మిరియాలు రుచికి తగ్గటు

స్పైసి యోగర్ట్ డ్రెస్సింగ్ తో పాటు సోయా చుంక్స్ సలాడ్ | How to make Soya Chunks Salad with a Spicy Yogurt Dressing Recipe in Telugu

 1. సోయా చుంక్స్ ని ఒక గంట పాటు గోరు వెచ్చని నీటిలో ఉంచాలి, నీటిని తీసేసి ఉప్పు నీటిలో 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి.
 2. ఉడికిన తరువాత నీటిని తీసి చేలార్ల్చి సోయా చుంక్స్ ని పిండేసి వాటిని పక్కన పెట్టుకోవాలి.
 3. అన్ని కుఅలని సిద్ధం చేసుకొని వాటిని కుడా పక్కన పెట్టుకోవాలి.
 4. అన్నిటికి డ్రెస్సింగ్ కోసం చెప్పిన అనితిని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
 5. ఎక్కువ మంట పైన పాన్ పెట్టి సోయా చుంక్స్ బంగారు రంగు వచ్చేదాకా 2- ౩ ఇమిశాల పాటు వేయించాలి, మరియు తీసి పక్కన పెట్టాలి.
 6. అదే ఎక్కువ మంటలో అదే పాన్ లో ఉల్లిపాయలు, కాప్సికం 20 సెకండ్ల పాటు వేయించాలి దానిని తీసి గిన్నెలో వేసుకోవాలి. క్యారెట్ ని వేసి ఒక నిమిషం పాటు వేయించి తెసేయాలి.
 7. ఇప్పుడు పాన్ వేడి అయ్యిదకా వేచి చుడండి మరియు అందులో మశ్రుములు వేసి 30 సెకండ్లు ఉంచి తీసేయండి.
 8. చల్లారాక, అన్ని కురాలని వేసి సలాడ్ గ్రీన్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి.
 9. సర్వ్ చేసే ముందు ద్రేస్సిన్ మరియు సలాడ్ ని కలపండి మరియు బకేడ్ క్రౌటోన్స్ వేసి ఆ గిన్నెలోని మిశ్రమాన్ని ఆస్వాదించండి.

నా చిట్కా:

చల్లగా తీసుకోండి దీనిని.

Reviews for Soya Chunks Salad with a Spicy Yogurt Dressing Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo