Home / Recipes / Spinach With Split Pegion Peas

Photo of Spinach With Split Pegion Peas by Suma Malini at BetterButter
364
2
0.0(0)
0

Spinach With Split Pegion Peas

May-08-2018
Suma Malini
15 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Boiling
  • Main Dish
  • High Fibre

Ingredients Serving: 2

  1. లేత పాలకూర 2 కట్టలు
  2. టమొట 1
  3. పచ్చి చింతకాయలు 4
  4. పండు మిర్చి 1
  5. పాలు 50మిల్లీ
  6. కందిపప్పు 50గ్రా
  7. ఆవాలు అరస్పూన్
  8. జిలకర్ర అరస్పూన్
  9. ఇంగువ చిటికెడు లేదా వెల్లుల్లి 4 రేకులు
  10. పసుపు చిటికెడు
  11. వెన్న పూస అరస్పూన్

Instructions

  1. పాలకూర కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరుగుకోవాలి.
  2. కందిపప్పు కడిగి ఉడికించుకోవాలి.
  3. చింతకాయలు టమెటో కలిపి ఉడికించాలి.
  4. మూకుడులో వెన్న పూస వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి. పండు మిర్చి వేయించి తీయాలి.
  5. తరిగిన పాలకూర పోపులో వెయ్యాలి.
  6. పాలకూర వేగాక పాలు పోసి ఉడికించాలి.
  7. ఉడికించిన కందిపప్పు కలపాలి.
  8. ఉడికించిన చింతకాయలు టమెటో గింజలు, పెంకులు వేరుచేసి వేయించిన పండు మిర్చితో కలిపి రుబ్బి గుజ్జు పప్పు కు కలపాలి ‌
  9. చివరగా చిటికెడు ఇంగువ, పసుపు వేసి బాగా కలిపి మరోసారి ఉడికించి దింపేయాలి.
  10. ఈ వంటకం లో పాలు, పాలకూర లోని సహజంగా సోడియం ఎక్కువ గా ఉంది. ఉప్పు అవసరం ఉండదు. కారంని బట్టి రుచి చూసి ఉప్పు తగినంత వేసుకోవాలి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE