కీమా టోస్ట్ | Keema toast Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  4th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Keema toast recipe in Telugu,కీమా టోస్ట్, Deepika Goud
కీమా టోస్ట్by Deepika Goud
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కీమా టోస్ట్ వంటకం

కీమా టోస్ట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Keema toast Recipe in Telugu )

 • కీమా 1/4kg
 • బ్రవ్న్ బ్రేడ్ 4
 • అల్లం వెల్లిఉల్లి పేస్టూ 1స్పూన్
 • ఉల్లిపాయ 1
 • పచ్చిమిర్చి 2
 • టమాటొ ఫ్యురి
 • కారం 1 స్పూన్
 • పసుపు కొద్దిగా
 • ధనియాపొడి 1టీ స్పూన్
 • ఘరంమసాల1/2టీ స్పూన్
 • కొత్తిమిరా
 • పూదిన
 • నేయ్యి
 • నూనె
 • నిమ్మరసం

కీమా టోస్ట్ | How to make Keema toast Recipe in Telugu

 1. కీమా కర్రి చేసుకుందాం
 2. ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమిరా,పుదిన అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి
 3. స్టౌ వేలిగించి ఖుక్కర్ గిన్నే పెట్టి నూనే పొసి వేడి అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి brown colour వచ్చె వరకు ప్రై చెయ్యాలి.తరువాత పసుపు వేయాలి టమాటొ ప్యూరి అల్లంవెల్లి పెస్టు వేసి పచ్ఛి వాసన పొయె వరకు ప్రై చెయాలి.ఇప్పుడు కీమా వేసి కారం ,ఉప్పు,ఘరంమసాల వేసి 5నిమిషాలు ఉడికించి తరువాత ఖుక్కర్ ముత పెట్టాలి.3విసిల్స్ వచేవరకు ఉంచాలి.ఇలా చెయడం వలన కీమా మంచిగా ఉడుకుతుంది.మూత తిసి కర్రిలొ పొయె వరకు ప్రైచేయాలి.ఇప్పుడు కొత్తమిరా,పూదిన వేసి కాసెపు ఉడకనివ్వాలి.స్టౌ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకొవాలి.
 4. ఇప్పుడు బ్రేడ్ తిసుకొని నెయ్యీ రాసి తావ పైన ట్టొస్టు చేసుకొవాలి.బ్రెడ్ పైన కర్రి పెట్టి మరొక బ్రెడ్ తొ కవర్ చేయాలి.రెండువైపులా బ్రెడ్ ని కాల్చలి.తరువాత 4 ముక్కలుగా చేసుకొని సర్వ్ చేసుకొవాలి.అంతె కిమా టొస్ట్ రడి.

Reviews for Keema toast Recipe in Telugu (0)