కరివేపాకు పొడి | Karivepaaku podi Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Karivepaaku podi recipe in Telugu,కరివేపాకు పొడి, Pendekanti Suneetha
కరివేపాకు పొడిby Pendekanti Suneetha
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కరివేపాకు పొడి వంటకం

కరివేపాకు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karivepaaku podi Recipe in Telugu )

 • కరివేపాకు 2 పెద్ద కప్స్
 • ఎండుమిర్చి 7
 • మిరియాలు 8
 • ఉప్పు తగినంత
 • జీలకర్ర పావు టీ స్పూన్
 • ఆయిల్ 3 స్పూన్స్
 • మిన పప్పు 1 స్పూన్

కరివేపాకు పొడి | How to make Karivepaaku podi Recipe in Telugu

 1. కరివేపాకును బాగా కడిగి ఆర బెట్టాలి.
 2. .ఆరిన తర్వాత ఒక కడయి లో నూనె లేకుండా వేయించి పక్కకు తీసుకోవాలి
 3. అదే కడయి లో 1 స్పూన్ నూనె వేసి అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేయించాలి.
 4. అన్ని మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి.
 5. కడయిలో 2 స్పూన్స్ నూనె వేసి కాగాక అందులో మినపప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టిన పొడి వేసి 1 నిమిషం వేయించాలి.
 6. ఈ పొడి 15 రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Karivepaaku podi Recipe in Telugu (0)