BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దోసకాయ టమాటో పప్పు

Photo of DOSAKAYA TOMATO PAPPU by Ram Ram at BetterButter
1
0
0(0)
0

దోసకాయ టమాటో పప్పు

Aug-13-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ టమాటో పప్పు రెసిపీ గురించి

పప్పు చాలా బలవర్ధకం..పప్పుని చాలా రకాలుగా వండుకుంటాము..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు 2చిన్న గిన్నెలు
  2. దోసకాయ చిన్నది ఒకటి
  3. టొమాటోలు 2
  4. ఉల్లిపాయ ఒకటి
  5. ఆవాలు1/2స్పూన్
  6. జీలకర్ర 1/2స్పూన్
  7. ఎండు మిర్చి2
  8. పచ్చిమిర్చి1
  9. కరివేపాకు
  10. పసుపు చిటికెడు
  11. ఉప్పు సరిపడా
  12. నూనె 3స్పూన్లు
  13. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా కుక్కర్లో కందిపప్పును కడిగి వేసి కొద్దిగా సరిపడా నీరు వేసుకోవాలి..
  2. దానిలోని దోసకాయ ముక్కలు,పచ్చిమిర్చి,టమాటో ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి 5 కూతలు వేయించాలి..
  3. తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి..
  4. ఆవిరి అంత పోయాక తాళింపుకు రెడి చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిర్చి వేసి వేయించి చివరిలో చిటికెడు ఇంగువ వేసి..పప్పుని వేసి కొద్దిగా పసుపు వేసి 5 నిమిషాలు ఉడికించాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర