చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి | CHITTI podum. putnala pappu podum Recipe in Telugu

ద్వారా Kothuru Leela Jyothi Koti  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • CHITTI podum. putnala pappu podum recipe in Telugu,చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి , Kothuru Leela Jyothi Koti
చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి by Kothuru Leela Jyothi Koti
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి వంటకం

చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHITTI podum. putnala pappu podum Recipe in Telugu )

 • పుట్నాలు : 1 కప్పు
 • ఉప్పు : తగినంత
 • కారం : తగినంత
 • జీలకర్ర : 1 స్పూన్
 • ఎల్లిపాయ 1

చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి | How to make CHITTI podum. putnala pappu podum Recipe in Telugu

 1. ముందుగా పుట్నాలపప్పు ను ఒక కప్ తీసుకోవాలి
 2. దానిని మిక్సీలో వేసి మెత్తగా పట్టి అవసరమైతే జల్లెడ పట్టాలి.
 3. అలా మిక్సి పట్టిన పొడిలో ఉప్పు, కారం, జీలకర్ర , వెల్లుల్లి వేసి మిక్సి ఒక సారి వెనక్కు తిప్పుకోవాలి
 4. ఇలా అవ్వాలి
 5. అంతే చిట్టి పొడుం రెడి
 6. ఉప్పుకారం కలపకుండా ఉంటే ఊరగాయ లోకి వేసుకొని తింటారు
 7. ఇది చాలా సంప్రదాయ మైనది ప్రతి పెళ్లిలో ఇది వడ్డీయటం మన ఆచారం కూడా
 8. హోటల్స్ లో కూడా ఉంటుంది ఇది

నా చిట్కా:

ఎన్ని రోజులు ఇన నిల్వ ఉండాలి అంటే తడి తగలకూడదు

Reviews for CHITTI podum. putnala pappu podum Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo