Home / Recipes / Godum ravva dosa

Photo of Godum ravva dosa by Tejaswi Yalamanchi at BetterButter
489
3
0.0(0)
0

Godum ravva dosa

Mar-22-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
5 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Godum ravva dosa RECIPE

పిల్లల కోసం తియ్యగాను మనకోసం ఉప్పగా చేసుకోవచ్చు

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Shallow fry
  • Healthy

Ingredients Serving: 4

  1. గోధుమ రవ్వ రెండు కప్పులు
  2. తగినంత నీరు
  3. ఉప్పు లేదా పంచదార
  4. కాస్త కారం
  5. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు
  6. ఒక మిచ్చి చిన్న ముక్కలు

Instructions

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ రవ్వ తీసుకొని నీళ్లు పోసుకుంటు ఉండలు లేకుండా కలుపుకోవాలి
  2. దానిలో తగినంత ఉప్పు లేదా పంచదార కాస్త కరం వేసి కలపండి
  3. తరిగిన ఉలిపాయ ,మిర్చి కలపండి
  4. దోస లాగా వేసుకోండి.రెండు వేయిపుల కలుచుకోండి తక్కువ నూనే తో

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE