హోమ్ / వంటకాలు / పెసరపప్పు పాయసం

Photo of pesara pappu paayasam by Kavitha Perumareddy at BetterButter
334
1
0(0)
0

పెసరపప్పు పాయసం

Aug-29-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు పాయసం రెసిపీ గురించి

ఈ పాయసం చేయడం చాలా సులభంగా ఐపోతుంది. ఇంకా చాలా బలవర్ధకమైనది.శరీరానికి చలువ చేస్తుంది ...

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లల పుట్టినరోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. పెసరపప్పు 1 కప్
 2. పంచదార 1 కప్
 3. పాలు 1 కప్
 4. యాలకులు 3
 5. జీడిపప్పు 10 గ్రామ్స్
 6. ఎండుద్రాక్ష 10 గ్రామ్స్
 7. నెయ్యి 3 స్పూన్స్

సూచనలు

 1. ముందుగా పెసరపప్పు శుభ్రంగా కడిగిపెట్టాలి.
 2. పోయిమీద గిన్నె పెట్టి పెసరపప్పు ఒక కప్ నీళ్లు పోసి ఉడికించాలి .ఉడుకుతున్న పప్పులో కాగిన పాలు పోసుకోవాలి .
 3. తరువాత పంచదార వేసి ఉడకనివ్వాలి .
 4. ఇంకో చిన్న గిన్నెలో నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేసి వేపుకొని ఉడికిన పాయసంలో కలుపుకోవాలి .యాలకుల పొడి కూడా వేసి కలిపి పోయిమీద నుండి దించేయాలి .
 5. ఇంకా పెసరపప్పు పాయసం రెడీ వేడివేడిగా వడ్డించడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర