BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కాల్చిన వంకాయ పచ్చడి

Photo of Smoky brinjal by Rashmi SudhiMurthy at BetterButter
0
1
0(0)
0

కాల్చిన వంకాయ పచ్చడి

Sep-25-2018
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన వంకాయ పచ్చడి రెసిపీ గురించి

వంకాయ కాల్చిన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద వంకాయలు 2
  2. క్యాప్సికమ్ 1
  3. ఉల్లిపాయలు 2
  4. టొమాటో 1
  5. పచ్చి మిరపకాయలు 4
  6. వెల్లుల్లి రెబ్బలు 15
  7. కరివేపాకు 10 రెమ్మలు
  8. కొత్తిమీర తరుగు కొంత
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. నూనె 5 టేబుల్ స్పూన్లు
  11. కారం పుడి 2టేబుల్ స్పూన్లు
  12. ధనియ పుడి 1/2 టీ స్పూన్
  13. గరం మసాలా 1/2 టీ స్పూన్
  14. కసూరి మేథీ 1/2 టీ స్పూన్
  15. పోపు దినుసులు(ఆవాలు,మినపప్పు, జీలకర్ర)
  16. పసుపు 1/4 టీ స్పూన్
  17. చింతపండు రసం 2టేబుల్ స్పూన్లు
  18. బెల్లం చిన్న ముక్క
  19. నీళ్ళు 1/2 కప్

సూచనలు

  1. ముందుగా వంకాయలు కడిగి దానికి కొంచెం నూనె రాసి ఒక గాటు పెట్టుకోవాలి
  2. గాటు పెట్టిన వంకాయ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు కూరి స్టవ్ పైన మంట తగిలేలా కాల్చుకోవాలి
  3. అవి మెత్తపడేవరకు కాల్చాక అందులో నుంచి పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసి దంచి పెట్టుకోవాలి
  4. వంకాయలు చల్లారాక తొక్క తీసి కడిగి చిదిమి పెట్టుకోవాలి
  5. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పోపు,కరివేపాకు వేయాలి
  6. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి
  7. అవి వేగేటప్పుడు అందులో దంచిన పచ్చిమిర్చి వె్ల్లుల్లి ముద్ద వేయాలి
  8. తరువాత క్యాప్సికమ్,టొమాటో ముక్కలు ఒకదాని తరువత ఒకటి వేసి వేపాలి
  9. ఇప్పుడు పసుపు, ఉప్పు,కారం,గరంమసాలా, ధనియాలపొడి వేయాలి
  10. అందులో చిదిమిన వంకాయలు వేయాలి
  11. ఇప్పుడు దాన్లో చింతపండు రసం,కొంచెం బెల్లం,తగినంత నీళ్ళు వేసి మరిగించాలి
  12. చివర్లో కొత్తిమీర,కసూరి మేథీ వేసి 2 నిమిషాలు స్టవ్ పై ఉంచి బౌల్ లోకి తీసుకోవాలి
  13. రుచి మరియు ఆరోగ్య కర మైన వంకాయ పచ్చడి చపాతీ లోకి చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర