హోమ్ / వంటకాలు / మెంతి ఆకు కారం గుత్తి వంకాయ ఫ్రై

Photo of Fenugreek leaves and Brinjal fry by Krishnakumari Marupudi at BetterButter
508
3
0.0(0)
0

మెంతి ఆకు కారం గుత్తి వంకాయ ఫ్రై

Oct-15-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గుత్తి గా వుండే వంకాయ 1 కెజి
  2. ఎండుమిర్చి 4
  3. పచ్చి సెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు
  4. వేరుశెనగ పప్పు ఒక గుప్పెడు
  5. మిన పప్పు 1 టేబుల్ స్పూన్
  6. ధనియాలు 1 టేబుల్ స్పూన్
  7. జీరా 2 చెంచాలు
  8. నువ్వులు 2 టేబుల్ స్పూన్
  9. మెంతికూర 2 కట్టలు
  10. ఉప్పు తగినంత
  11. కారం 2 చెంచాలు
  12. పసుపు చిటికెడు
  13. చింతపండు కొద్దిగా
  14. ఇంగువ చిటికెడు
  15. కొత్తిమీర ఒక కట్ట
  16. ఉల్లిపాయలు 2 పెద్దవి
  17. పచ్చి మిర్చి 3

సూచనలు

  1. ముందుగా ఎండు మిర్చి, పచ్చి సెనగపప్పు, వేరుశెనగపప్పు, మినపపప్పు, జీరా, నువ్వులు దోరగా వేయించుకోవాలి
  2. అందులో కడిగిన మెంతి ఆకు కూడా వేసి వేయించాలి
  3. చల్లారనిచ్చి మిక్సీ లో ఇవి అన్ని వేసి చింతపండు, ఇంగువ , ఉప్పు , చిటికెడు పసుపు వేసి మిక్సీ వేసుకోవాలి
  4. వంకాయలు గుత్తి గా కట్ చేసి ముందుగా రెడి చేసుకున్న స్టఫింగ్ వంకాయల్లో నింపుకోవాలి
  5. ఉల్లిపాయలు , మిర్చి ముక్కలు గా కట్ చేసుకోవాలి
  6. అదే బాండీ లో నూనె వేసి స్టఫ్ చేసిన వంకాయలు వేసి వేయించుకోవాలి
  7. అది వేగాక చిటికెడు పసుపు , ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి
  8. తగినంత ఉప్పు, కారం, మిగిలిన స్టఫింగ్ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి, ఆఖరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర