BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చింతకాయ పప్పు

Photo of Chinthakaaya pappu by Anitha Rani at BetterButter
0
1
0(0)
0

చింతకాయ పప్పు

Oct-16-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ పప్పు రెసిపీ గురించి

పప్పు లో చింతకాయ గుజ్జు వేస్తే చాలా రుచి గా ఉంటుంది.సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. కంది పప్పు...100గ్రా
  2. పచ్చిమిర్చి...8...
  3. చింతకాయలు....6..చిన్నవి
  4. పసుపు...1 స్పూన్
  5. ఉప్పు...1స్పూన్
  6. పూపుగింజలు...1స్పూన్
  7. ఉల్లిపాయ...1
  8. వెల్లుల్లిరెబ్బలు....6
  9. కరివేపాకు...కొత్తిమీర... కొద్దిగా
  10. నూనె....2స్పూన్స్

సూచనలు

  1. కుక్కర్ లో కందిపప్పు కడిగి అందులో,పచ్చిమిర్చి పసుపు, కొద్దిగా ఆయిల్,జీలకర్ర వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  2. ఇంకొక గిన్నె లో చింతకాయలు బాగా కడిగి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి....చల్లారిన తరవాత గుజ్జు తీసుకోవాలి.
  3. పప్పు లో కొద్దిగా ఉప్పు వేసి పప్పు,మిర్చి ని మెత్తగా పప్పు గుత్తి తో యనపాలి. దానిలో చింత కాయ గుజ్జు కలుపుకోవాలి.
  4. పాన్ వేడి అయ్యాక నూనెపూపుగింజలు, ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేగాక మెత్తగా చేసుకున్న పప్పు ను పోపు లో వేసి ఉడకనివ్వాలి దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
  5. రుచి గా ఉండే చింతకాయ పప్పు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర