హోమ్ / వంటకాలు / మెంతి అరటికాయ పొడి కూర

Photo of Methi raw banana dri cuury by Divya Konduri at BetterButter
909
1
0.0(0)
0

మెంతి అరటికాయ పొడి కూర

Oct-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి అరటికాయ పొడి కూర రెసిపీ గురించి

ఆకు కూరల తో కొత్తగా చేద్దామని అరటి కాయ వేసి పొడి గా చేసాను..రైస్ లోకి మంచి రుచిని స్తుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతి కూర ఒక కట్ట
  2. అరటి కాయ ఉడికించినది 1
  3. ఒక స్పూను శనగ పప్పు
  4. మినపప్పు ఒక స్పూను
  5. నూనె అర కప్పు
  6. మిర్చి 4
  7. ఆవాలు జీలకర్ర ఒక స్పూను
  8. ఉల్లి తరూగు అర కప్పు
  9. ఉప్పు తగినంత
  10. పసుపు చిటికెడు

సూచనలు

  1. మెంతికూరని వలిచి శుబ్రం చేసి ఉంచాలి
  2. అరటికాయ ఉడికించి మెదిపి ఉంచాలి
  3. బాండిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి శనగ పప్పు.మినప ప్పు
  4. ఉల్లి తరుగు మిర్చి వేసి వేగాక అరటికాయ మెదిపి వేయాలి
  5. పసుపు.ఉప్పు వేసి మెంతికూర ని వేసి 5వేగించి
  6. పొడి అయ్యైంత వరకు ఉంచి వేగించి తీసుకోవాలి
  7. ప్లైటు లో పెట్టి టమోట ఉల్లి తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర