హోమ్ / వంటకాలు / ఆలు/బంగాళదుంప వేపుడు

Photo of Aalu fry by Anitha Rani at BetterButter
603
3
0.0(0)
0

ఆలు/బంగాళదుంప వేపుడు

Nov-30-2018
Anitha Rani
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు/బంగాళదుంప వేపుడు రెసిపీ గురించి

ఆలూ చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించి చేసే వేపుడు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు 250గ్రా
  2. నూనె 50గ్రా
  3. ఎండుకొబ్బరి 1 టేబుల్ స్పూన్
  4. కారము 1/2టేబిల్ స్పూన్
  5. ఉప్పు 1/2 టేబిల్ స్పూన్
  6. పసుపు చిటికెడు

సూచనలు

  1. బంగాళా దుంపలు కడిగి చెక్కు తీసుకొని ఉప్పు నీటిలో 5ని ఉంచుకోవాలి.
  2. పాన్ లోనూనె పోసి వేడి అయ్యాక ఆలూ ముక్కలు,ఉప్పు,పసుపు వేసి చిన్న మంటపైన నిదానంగా క్రిందకు పైకి కలుపుతూ వేపుకోవాలి.
  3. 10ని వేగాక అందులో కొబ్బరిపొడి, కారము,ధనియాల పొడి వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  4. క్రిప్సీ గా ఉన్న ఆలూ వేపుడు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర