హోమ్ / వంటకాలు / అరటికాయ ఫ్రై

Photo of Rawbanana fry by రమ్య వూటుకూరి at BetterButter
251
1
0.0(0)
0

అరటికాయ ఫ్రై

Dec-10-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ ఫ్రై రెసిపీ గురించి

పప్పు కూరలకు సైడ్ డిష్ గా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. అరటికాయలు 2
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  3. ఉప్పు తగినంత
  4. కారం 1/2 స్పూన్

సూచనలు

  1. అరటికాయలు తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో వేసుకోవాలి
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి కాగాక అరటిముక్కలు నీళ్ళ లో నుండి తీసి వెయ్యాలి
  3. సన్నసెగ పై బాగా వేయించుకోవాలి
  4. వేగిన ముక్కలు నూనె లో నుండి తీసి ఉప్పు కారం కలిపి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర