BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పీతల ఫ్రై

Photo of Crabs fry by Krishnakumari Marupudi at BetterButter
337
1
0(0)
0

పీతల ఫ్రై

Dec-11-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పీతలు 5
  2. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  3. ఉల్లిపాయలు 3 మీడియం సైజ్
  4. పచ్చిమిర్చి 4
  5. టమాటో 5
  6. కోబ్బరి ముక్కలు అర్ర కప్
  7. ఉప్పు కారం తగినంత
  8. పసుపు చిటికెడు
  9. పొదిన అర్ర కట్ట
  10. కొత్తిమీర ఒక కట్ట
  11. గరం మసాలా 2 స్పూన్స్
  12. వెల్లుల్లిరెబ్బలు 5

సూచనలు

  1. ముందుగా పీతలను శుభ్రంగా కడిగి ఉప్పు కారం వేసి ననపెట్టుకోవాలి
  2. మిక్సీ లో ఉల్లిముక్కలు, వెల్లుల్లిరెబ్బలు కొబ్బరి టమాటో వేసి మెత్తగా రుబ్బుకోవలి
  3. ఇలా రుబ్బుకోవాలి
  4. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కక పీతలు కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయేలా వేగనివ్వాలి
  5. వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి
  6. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి
  7. కొంచెం దగ్గర కు వచ్చాక గరం మసాలా పొడి వేసి కలపాలి
  8. పొదిన వేసి బాగాకలపాలి
  9. కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి
  10. ఇలా బాగా దగ్గరా పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి
  11. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర