BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉప్మా

Photo of Upma by Gadige Maheswari at BetterButter
1
5
0(0)
0

ఉప్మా

Dec-25-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్మా రెసిపీ గురించి

రోజు ఒకేలా టిఫెన్ అంటే బోర్ కొడుతుంది అందులోనూ ఉప్మా అంటే ఎవరు తింటారు.అందుకె కోంచెం వెరైటీగా ట్రై చేశాను.ఆనపకాయ గింజలు పచ్చికొబ్బరి తురుము వేసి చేశా నండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. పొట్టు తీసిన ఆనపకాయ గింజలు - 1 కప్
  2. ఉప్మా రవ్వ - 1/4 కప్
  3. పచ్చిమిరపకాయలు - 5
  4. టోమాటో - 1
  5. ఉల్లిపాయ - 1
  6. నెయ్యి / నూనె - 1 కప్
  7. క్యారెట్ - 3
  8. తాలింపు కోసం :
  9. జీలకర్ర
  10. ఆవాలు
  11. శనగపప్పు
  12. కరివేపాకు
  13. కోత్తీమీర తరుగు
  14. ఉప్పు తగినంత
  15. నిమ్మరసం

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో రవ్వ వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే బాణలిలో నే మిగిలిన నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు ఆనపకాయ గింజలు పచ్చికొబ్బరి తురుము వేసి బాగా వేగాక అందులో తగినంత నీరు పోసి మరిగించాలి.
  3. నీరు మరిగిన తరువాత అందులో రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి.
  4. ఆ తర్వాత నిమ్మరసం కలిపి కోత్తీమీర తరుగు వేసి మూత పెట్టి 2 రెండు నిమిషాలు ఉడికించాలి.
  5. స్టౌ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర