హోమ్ / వంటకాలు / వెజ్ సోయా కీమా

Photo of VEG SOYA KEEMA by sravanthi komaravelli at BetterButter
617
4
0.0(0)
0

వెజ్ సోయా కీమా

Feb-27-2019
sravanthi komaravelli
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ సోయా కీమా రెసిపీ గురించి

మంచి ప్రోటీన్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోయా గ్రాన్యూల్స్ 100గ్రామ్స్
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 2
  4. టొమాటో 2
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 స్పూన్
  7. గరం మసాలా 1 స్పూన్
  8. నూనె 3 స్పూన్లు
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  10. పసుపు 1/4 స్పూన్
  11. జీలకర్ర 1/4 స్పూన్
  12. ఆవాలు 1/4 స్పూన్
  13. కొత్తిమీర

సూచనలు

  1. వేడి నీళ్ళలో సోయా గ్రాన్యూల్స్ 5 నిమిషాలు ఉంచుకోవాలి. తరువాత నీళ్ళు తీసేసి చల్లారిన తరువాత నీళ్ళు గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
  2. పాన్ వేడెక్కాక నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  3. తరువాత టొమాటో ముక్కలు వేయాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి గ్రాన్యూల్స్ వేసి కలిపి 5 మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర