అరటికాయ వేపుడు | Raw banana fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw banana fry recipe in Telugu,అరటికాయ వేపుడు, Sree Vaishnavi
అరటికాయ వేపుడుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  9

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

అరటికాయ వేపుడు వంటకం

అరటికాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana fry Recipe in Telugu )

 • అరటికాయ ముక్కలు 2 కప్స్
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • నూనె 2 చెంచాలు

అరటికాయ వేపుడు | How to make Raw banana fry Recipe in Telugu

 1. అరటికాయ పొట్టు ను తీసివేసి ముక్కలుగా కోసుకొని నీటిలో వేసుకోవాలి.
 2. ఒక బాండీ లో నూనె వేసుకొని వేడిగా అయ్యాక .
 3. అరటికాయ ముక్కలు వేసుకొని వేయించాలి .
 4. వేగాకా ఉప్పు కారం జీలకర్ర వేసుకుని
 5. ఒక నిముషం వేయించి స్టవ్ ఆపివేస్తే అరటికాయ వేపుడు భోజనంలోకి బాగుంటుంది .

నా చిట్కా:

అరటికాయ వేపుడు వేడివేడిగా అయితే తినటానికి రుచిగా బాగుంటుంది .

Reviews for Raw banana fry Recipe in Telugu (0)