Home / Recipes / Brinjal onion curry

Photo of Brinjal onion curry by Sree Sadhu at BetterButter
324
6
0.0(0)
0

Brinjal onion curry

Apr-25-2018
Sree Sadhu
16 minutes
Prep Time
14 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Brinjal onion curry RECIPE

చాలా బాగుంటది వేడి వేడి అన్నం లో నెయ్యి లేక నూనె వేసుకొని తింటే

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Boiling
  • Sauteeing
  • Main Dish
  • Healthy

Ingredients Serving: 2

  1. వంకాయ 1/2 కేజీ
  2. ఉల్లిపాయ తరిగినవి 2
  3. పచ్చిమిర్చి 2
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. చింతపండు బఠాణి అంత
  7. పంచదార 1/4 చెంచా
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. నూనె 2 పెద్ద చెంచాలు
  10. ఆవాలు 1/2 చెంచా
  11. ఇంగువ చిటికెడు
  12. ఎండుమిరపకాయలు 2

Instructions

  1. ముందుగా వంకాయలు ని చింతపండునీళ్లు పోసి ఉడికించుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసుకోవాలి
  3. అందులో ఆవాలు ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి
  4. వేయించుకున్న తరువాత అందులో పచ్చిమిర్చి పసుపు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి
  5. అందులో వంకాయలు వేసి ఉప్పు కరం వేసి వేయించుకోవాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE