Home / Recipes / Ivy gourd fry

Photo of Ivy gourd fry by Sree Sadhu at BetterButter
444
6
0.0(0)
0

Ivy gourd fry

Apr-27-2018
Sree Sadhu
10 minutes
Prep Time
20 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Ivy gourd fry RECIPE

ఇది చపాతీ లో కి అన్నం లో కి బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Frying
  • Sauteeing
  • Main Dish
  • Low Fat

Ingredients Serving: 2

  1. దొండకాయలు 1/2 కేజీ
  2. కొబ్బరి పొడి 1/2 కప్
  3. పసుపు చిటికెడు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 1/2 చెంచా
  6. నూనె 4 చెంచాలు
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఎండుమిర్చి 2

Instructions

  1. ముందుగా దొండకాయలు ని బాగా కడుకోవాలి
  2. వాటిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. తరువాత ఒక బాణీ పెట్టాలి అందులో నూనె వేసి జీరా ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. అందులో తరిగిన దొండకాయలు వేసి వేయించుకోవాలి
  5. అవి వేగిన తరువాత అందులో పసుపు ఉప్పు కారం వేసి వేయించాలి
  6. అందులో ఎందుకొబ్బరి వేసి మరో ఆరు నిముషాలు వేయించాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE