దొండకాయ పొడికూర | Coccinia grandis/scarlet gourd dry sabji Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coccinia grandis/scarlet gourd  dry sabji recipe in Telugu,దొండకాయ పొడికూర, Tejaswi Yalamanchi
దొండకాయ పొడికూరby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

దొండకాయ పొడికూర వంటకం

దొండకాయ పొడికూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coccinia grandis/scarlet gourd dry sabji Recipe in Telugu )

 • దొండకాయలు 10
 • నూనే 4 స్పూన్
 • ఉప్పు 1 /2 స్పూన్
 • కరం 1/2 స్పూన్
 • ఆవాలు 1/2 స్పూన్
 • జీలకర్ర 1/2 స్పూన్
 • పచ్చి శెనగపప్పు 1 స్పూన్
 • మినపప్పు 1 స్పూన్
 • ఎండుమిర్చి 1

దొండకాయ పొడికూర | How to make Coccinia grandis/scarlet gourd dry sabji Recipe in Telugu

 1. దొండకాయలని చిన్న ముక్కలుగా తరగండి
 2. ఇపుడు ఒక పాన్ పెట్టి హీట్ అయ్యాక ,ఆయిల్ వేసి దానిలో ఆవాలు,జీలకర్ర, పచ్చి శెనగపప్పు,మినపప్పు వేసి వేయించండి
 3. ఒక ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించండి
 4. ఇప్పుడు కోసిన దొండకాయ ముక్కల్ని వేసి దాంట్లో తగినంత ఉప్పువేసి దొండకాయలు బాగా వేయించుకుంది
 5. చివరిగా వేగాయీ అని అనుకున్న తర్వాత కారం వేసి ఒక నిమిషం ఉంచి దించింది

Reviews for Coccinia grandis/scarlet gourd dry sabji Recipe in Telugu (0)