Home / Recipes / aloo gunta ponganalu

Photo of aloo gunta ponganalu by aarogyamastu telugu videos at BetterButter
1022
1
0.0(0)
0

aloo gunta ponganalu

Jun-27-2018
aarogyamastu telugu videos
5 minutes
Prep Time
20 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT aloo gunta ponganalu RECIPE

https://youtu.be/bpUW092dFy8 ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము ఒక కప్పు సెనగపిండి వేసుకోవాలి తరువాత కొంచెం ఉప్పు వాము కొంచెం కారం బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మూడు బంగాళదుంపలను తీసుకొని వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని తీసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పసుపు కారం పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుంత పొంగనాలు తవ్వ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకొని హిట్ అవ్వాలి హిట్ అయిన తర్వాత మనము ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆలూ బాల్స్ ని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి ఆ బాల్స్ని గుంట పొంగడాలు తవ్వా లో వేసుకొని తర్వాత గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే ఆలు గుంతపొంగడాలు రెడీ

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Pan fry
  • Snacks
  • Healthy

Ingredients Serving: 2

  1. ఉడికించుకున్న ఆలు 3
  2. పసుపు ఆఫ్ టేబుల్స్పూన్
  3. మిర్చి మూడు
  4. శెనగపిండి ఒక కప్పు
  5. ఉప్పు తగినంత
  6. ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్
  7. కరివేపాకు కొంచెo
  8. వంటసోడా చిటికెడు
  9. కారం రెండు టేబుల్ స్పూన్స్
  10. వాము ఆఫ్ టేబుల్స్పూన్
  11. నూనె ఐదు టేబుల్ స్పూన్స్
  12. నీళ్లు తగినంత

Instructions

  1. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము ఒక కప్పు సెనగపిండి వేసుకోవాలి తరువాత కొంచెం ఉప్పు వాము కొంచెం కారం బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మూడు బంగాళదుంపలను తీసుకొని వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని తీసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పసుపు కారం పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుంత పొంగనాలు తవ్వ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకొని హిట్ అవ్వాలి హిట్ అయిన తర్వాత మనము ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆలూ బాల్స్ ని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి ఆ బాల్స్ని గుంట పొంగడాలు తవ్వా లో వేసుకొని తర్వాత గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే ఆలు గుంతపొంగడాలు రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE