Home / Recipes / Brinjal masala

Photo of Brinjal masala by Sree Sadhu at BetterButter
761
7
0.0(0)
0

Brinjal masala

Apr-27-2018
Sree Sadhu
28 minutes
Prep Time
15 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Brinjal masala RECIPE

చాలా రుచికరంగా ఉంటుంది మరియు చపాతీ కి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Everyday
  • Andhra Pradesh
  • Simmering
  • Frying
  • Main Dish
  • Gluten Free

Ingredients Serving: 2

  1. చిన్న నల్ల వంకాయలు 1/2 కేజీ
  2. పల్లీలు 1/2 కప్
  3. నువ్వులు 4 చెంచాలు
  4. ఎండు కొబ్బరి 4 చెంచాలు
  5. ఎండుమిరపకాయలు 8
  6. గసగసాలు 3 చెంచాలు
  7. కారం 2 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. కాజు 10
  10. బాదాం 10
  11. నూనె 6 చెంచాలు
  12. చింతపండు కొంచెం
  13. పంచదార 1 చెంచా

Instructions

  1. ముందుగా వంకాయలను బాగా కడుకోవాలి
  2. కాడుకొని దానిని గుత్తి ల తరుగుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి కాచుకోవాలి
  4. అందులో గుత్తి ల తరిగిన వంకాయలను వేసి వేయించుకోవాలి
  5. తరువాత ఒక బాణీ లో పల్లీలు నువ్వులు బాదాం కాజు గసగసాలు ఎండుమిరపకాయలు వేసి పొడి గ వేయించుకోవాలి
  6. వేయించుకొని పొడి చేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసుకోవాలి
  7. దానిని వంకాయలు కూరుకొని పక్కన ఉంచుకోవాలి
  8. మల్లి బాణీ పెట్టి అందులో నూనె వేసి జీరా వేసి ఆ పొడి లో నీళ్లు పోసి ముద్దా ల చేసుకొని ఆ నూనె లో వేసుకోవాలి
  9. వేసుకొని నూనె తేలే వరకు వేయించుకోవాలి
  10. అందులో వంకాయలు వేసి రెండు నిముషాలు ఉడికించాలి అంతే

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE