Home / Recipes / Chettinadu brinjal curry

Photo of Chettinadu brinjal curry by Sree Sadhu at BetterButter
283
6
0.0(0)
0

Chettinadu brinjal curry

Apr-25-2018
Sree Sadhu
15 minutes
Prep Time
20 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

ABOUT Chettinadu brinjal curry RECIPE

ఇది గ్రేవీ కూర అన్నంలోకి చపాతిలోకి బిరియానిలోకి చాలాబాగుంటుంది.

Recipe Tags

  • Veg
  • Medium
  • Others
  • Andhra Pradesh
  • Simmering
  • Boiling
  • Accompaniment
  • Healthy

Ingredients Serving: 5

  1. గుండ్రని చిన్నచిన్న వంకాయలు 1/2 kg
  2. ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  3. టమోటా ముక్కలు 1 కప్పు
  4. చింతపండు గుజ్జు 1 చెంచ
  5. కారం 3 చెంచాలు
  6. ఉప్పు 3 చెంచాలు
  7. అల్లం వెల్లుల్లి ముద్ద 1 చెంచా
  8. గరం మసాల 1 చెంచా
  9. నూనె 5 చెంచాలు
  10. దనియాలపొడి 2 చెంచాలు
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. ఆవాలు 1 చెంచా
  13. పంచదార 1 చెంచా

Instructions

  1. ముందుగా వంకాయలను కడుగుకొని నాలుగు బాగాలుగా గుత్తులు గుత్తులుగా కోసుకోవాలి.
  2. వాటిని నీటిలో వేసుకోవాలి.
  3. వీటిని చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసుకొని 1నిముషం ఉడికించుకొని వుంచుకొవాలి.
  4. బాండిలో 1 చెంచా నూనె వేసుకొని వేడి చేసుకొవాలి.
  5. ఆందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొవాలి.
  6. వేగాక అల్లం వెల్లుల్లి , టమోటా ముక్కలు వేసుకొని బాగా దగ్గరకు వచ్చేవరకు వుడికించాలి.
  7. ఉప్పు దనియాలపొడి కారం వెసుకుని స్టవ్ ఆపివెసుకోవాలి.
  8. చల్లారినతరువాత మిక్సీలో వెసుకొని ముద్దలా చేసుకోవాలి .
  9. ఇప్పుడు బాండిలో నూనె వేసుకొని జీలకర్రా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొవాలి.
  10. ఇప్పుడు మనం మిక్సీచేసుకున్న మసాలా ఇప్పుడు వేసుకొని
  11. వేయించుకోవాలి . నూనె తేలాక వుడికించిన వంకాయలను వేసుకొని 5 నిముషములు చిన్నమంట మీద వుడికించు కుంటె కూర రడి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE