మంచు మామిడి | Mango Ice Cubes Recipe in Telugu

ద్వారా Suma Malini  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango Ice Cubes recipe in Telugu,మంచు మామిడి, Suma Malini
మంచు మామిడిby Suma Malini
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

మంచు మామిడి వంటకం

మంచు మామిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Ice Cubes Recipe in Telugu )

  • చిక్కని మీగడ పాలు
  • తియ్యని మామిడి గుజ్జు
  • తేనె (ఐచ్చికం)

మంచు మామిడి | How to make Mango Ice Cubes Recipe in Telugu

  1. పాలను బాగా చిక్కగా కాచి చల్లార్చి మీగడతో సహా మిక్సీ పెట్టండి.
  2. తియ్యని మామిడి పండు వడకట్టి గుజ్జు చేయండి.
  3. ఒక కప్పు పండు గుజ్జు ఒక కప్పు మీగడ పాలకు పండు తీపి కి తగ్గట్టుగా కలపి ఐస్ క్యూబ్ ట్రేలలో నింపండి.
  4. ఒక గంట గడ్డ కట్టనిచ్చి టూత్ పిక్స్ గుచ్చి బయటకు తీసి అందించండి.

Reviews for Mango Ice Cubes Recipe in Telugu (0)