గార్లీక్ నోట్స్ | Garlic knots Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Garlic knots recipe in Telugu,గార్లీక్ నోట్స్, Reena Andavarapu
గార్లీక్ నోట్స్by Reena Andavarapu
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

గార్లీక్ నోట్స్ వంటకం

గార్లీక్ నోట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Garlic knots Recipe in Telugu )

  • మైదా/గోదుమ పిండి - రెండు కప్పులు
  • (రెండు పిండిలు సఖ్యం సఖ్యం వాదవచ్చు)
  • ఉప్పు - ఒక చిన్న స్పూన్
  • పంచదార - ఒక పెద్దా టేబుల్ స్పూన్
  • మంచి నీరు - అర కప్పు
  • పాలు - అర కప్పు
  • ఇంస్టాతంత ఈస్ట్ - ఒక టీ స్పూను
  • ఆలేవు నూనె - రెండు పెద్దా స్పూన్
  • గోరువెచ్చని నీరు తగినంత
  • గార్లీక్ బట్టర్ కోసం :
  • వెల్లుల్లి - ఒక టేబుల్ స్పూను (గుండెగ కొట్టినది)
  • అమూల బుట్ర్ - మూడు తెబుల్ స్పూన్
  • రెడ్ చిల్లి ఫ్లేక - ఒక టీ స్పూను
  • ఒరిగానో - ఒక టీ స్పూను

గార్లీక్ నోట్స్ | How to make Garlic knots Recipe in Telugu

  1. ముందుగా ఆరా కప్పు గోరువెచ్చని నీరు లో పంచదార వేసి కలిపి ఈస్ట్ కలిపి పావు గంట మోత పెట్టి ఉంచాలి
  2. ఒక బాండిలో పిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు నూనె ఇంకా పాలు వేసి కలుపుకోవాలి.
  4. అన్ని బాగా కలిపి తగినంత గోరి వచ్చా నీరు వేసి మెత్తగా ముద్ద తయ్యర్ చేసుకోవాలి.
  5. పావు గంట చక్కగ పిసుకుతుందాలి.
  6. ఇంకా ఒక బాండిలో ఒక చెమ్చా నూనె రాసి ఈ ముద్ద వేసి మోత పెట్టి వేడి స్థానములో గంట గానీ గంటన్నర పెట్టి కోవాలని.
  7. గార్లీక్ బట్టర్ కోసం బట్టర్ వేడి చేసి అన్ని గూండలు వేసి, వెల్లుల్లి వేసి వేడి చేసుకోవాలని.
  8. ఓవెన్ 180° కి వేడి చేసి రెడీ చేసుకోవాలని.
  9. తయారు చేసిన ముద్ద రెండు వంతలు పెరిగేక మోత తీసి కొంచెం నోకుతుండు రెండు నిమిషాలు పిసకాలి
  10. పొడువుగా రోల్ చేసి పది గానీ పనింన్డు ముక్కలు కోసి కోవాలని.
  11. ఒక ఒక ముద్ద తీసుకొని రోల్ చేసి మడు చేసుకోవాలి.
  12. బ్యాకింగ్ ట్రై మీద పరచమెంట్ పేపర్ పెట్టి ఈ ముద్ద తొ చేసిన ముడులు దాని మీద పెట్టి గార్ లీక్ బట్టర్ ర్యాలీ.
  13. అర గంట ఉంచి ఒవన్లో 20 నిమిషాలు 180 ° లో బైక్ చేసుకోవాలి
  14. బైక్ అయ్యేక మళ్లీ బట్టర్ రాసుకోవాలీ.
  15. ఒక తడి గుడ్డతో 2 నిమిషాలు మోత పెట్టాలి.
  16. వేడి వేడి గార్లీక్ నోట్స్ రెడీ.

Reviews for Garlic knots Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo