ఆలూ పట్టి | ALOO PATTIE Recipe in Telugu

ద్వారా Ram Ram  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALOO PATTIE recipe in Telugu,ఆలూ పట్టి, Ram Ram
ఆలూ పట్టిby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆలూ పట్టి వంటకం

ఆలూ పట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO PATTIE Recipe in Telugu )

  • ఉడికించిన బంగాళదుంప ఒకటి
  • పచిమిర్చి 2
  • అల్లం ముక్క చిన్నది
  • కారం 1/2స్పూన్
  • పసుపు 1/4స్పూన్
  • జీలకర్ర పొడి 1/2స్పూన్
  • అంచుర్ పొడి 1/4స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • నూనె సరిపడా

ఆలూ పట్టి | How to make ALOO PATTIE Recipe in Telugu

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించి చిదుంకోవాలి...
  2. ఒక గిన్నెలో మాష్ చేసిన బంగాళదుంప కారం ఉప్పు అల్లం పచ్చిమిర్చి ముక్కలు పసుపు జీరాపౌడర్ అంచుర్ పొడి వేసుకోవాలి..
  3. కొత్తిమీర వేసి అంత బాగా స్టిఫ్ గా కలుపుకుని పెట్టుకుని..
  4. చేతికి నూనె రాసి బంగాళదుంప మిశ్రమం చేతిలో తీసుకుని రౌండ్ గా చేసి వొత్తుకోవాలి...
  5. వొత్తుకున్న వాటిని పాన్ మీద రెండు వైపు ల కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి...

Reviews for ALOO PATTIE Recipe in Telugu (0)