బంగాళాదుంప బజ్జిలు | ALOO BAJJI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALOO BAJJI recipe in Telugu,బంగాళాదుంప బజ్జిలు, Ram Ram
బంగాళాదుంప బజ్జిలుby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బంగాళాదుంప బజ్జిలు వంటకం

బంగాళాదుంప బజ్జిలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO BAJJI Recipe in Telugu )

  • శనగపిండి కప్పు
  • వరి పిండి 1/4కప్పు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం సరిపడా
  • వాము 1/4స్పూన్
  • బంగాళాదుంపలు 2
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా సమస్త

బంగాళాదుంప బజ్జిలు | How to make ALOO BAJJI Recipe in Telugu

  1. గిన్నెలో శనగపిండి కప్పు, 1/4కప్పు వరి పిండి కారం ఉప్పు ,1/4 స్పూన్ వాము వేసి కలువుకోవాలి..
  2. సరిపడా నీళ్లు పోసి బజ్జిపిండి కలుపుకుని...ఉంచాలి
  3. బంగాళాదుంపల్ని తొక్క తీసి చక్రాలు కోసి నీరు తో కడగాలి...
  4. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి నూనె పెట్టి కాగిన తర్వాత బంగాళదుంప చక్రాన్ని పిండిలో ముంచి నూనెలో బజ్జి వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి...

Reviews for ALOO BAJJI Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo