హోమ్ / వంటకాలు / మొనాకో కానాప్స్

Photo of MONACO CANAPES by Ram Ram at BetterButter
646
0
0.0(0)
0

మొనాకో కానాప్స్

May-29-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొనాకో కానాప్స్ రెసిపీ గురించి

ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కంటే వేరేగా చేసుకున్నట్లు ఉంటుంది..ఈజీగా చేసుకునే చిరుతిండి..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • యూరోపియన్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. మొనాకో బిస్కట్స్10
  2. క్యారెట్ చిన్నది
  3. ఉల్లిపాయ ఒకటి
  4. కీరా దోస చిన్న ముక్క
  5. టొమాటో ఒకటి
  6. నల్ల ఉప్పు 1/4స్పూన్
  7. చాట్ మసాల 1/4స్పూన్
  8. సన్న కారపుస 5-6చెంచులు
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ 1 కీరా దోస చిన్న ముక్క టమాటో ఒకటి. 3పచ్చి మిర్చి అన్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి..
  2. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుని 1/4స్పూన్ నల్ల ఉప్పు,1/4స్పూన్ చాట్ మసాల వేసి అంత బాగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు బిస్కేట్స్ ని ప్లేటు లో అమర్చి..కలిపి పెట్టిన ఉల్లిపాయ కీరా ముక్కలు ఒక్కొక బిస్కేట్ మీద కొద్దీ కొద్దిగా పెట్టుకోవాలి..
  4. పైన నుండి సన్న కారపుస కొత్తిమీర వేసుకోవాలి ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర