హోమ్ / వంటకాలు / బంగాళదుంప నగ్గెట్స్

Photo of Potato nuggets by Ram Ram at BetterButter
385
1
0.0(0)
0

బంగాళదుంప నగ్గెట్స్

May-29-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప నగ్గెట్స్ రెసిపీ గురించి

ఈ నగ్గెట్స్ మనం బయట స్టోర్ చేసినవి తెచ్చుకుని వేయించుకుని తినికంటే మనం చేసుకుని తింటే మంచిది..ఆరోగ్యంగాను ఉంటుంది.. వీటిని అందరూ ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించి తురుముకున్న బంగాళాదుంపలు 2
  2. అల్లం వెల్లులి పేస్ట్ 1/2 స్పూన్
  3. తురిమిన చీజ్ 2స్పూన్లు
  4. 1/2స్పూన్ చిల్లి ఫ్లేక్స్
  5. 1/4స్పూన్ పెప్పర్ దంచినవి
  6. ఉప్పు సరిపడా
  7. 1/2స్పూన్ చాట్ మసాలా
  8. కొత్తిమీర కొద్దిగా
  9. బ్రెడ్ పొడి 1 1/4కప్
  10. 1/4కప్ కార్న్ ఫ్లోర్
  11. 1/4 కప్పు నీళ్లు
  12. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన 2 బంగాళాదుంపలు తురుము, 3స్పూన్ల చీజ్,1/2స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్,1/2స్పూన్ చిల్లి ఫ్లేక్స్,1/4స్పూన్ మిరియాలు దంచినవి,1/2 స్పూన్ చాట్ మసాల,ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా..
  2. అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు 1/4కప్పు బ్రెడ్ పొడి వేసి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి..
  4. తర్వాత ఒక గిన్నెలో 1/4కప్పు కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు నీళ్లు ఒక టీ స్పూన్ ఉప్పు,వేసి అంత కలుపుకోవాలి...ఇది కోటింగ్ కోసం..జారుగా కలుపుకోవాలి..
  5. ముందుగా చేసిన బంగాళదుంప మిశ్రమాన్ని ఉండాలా చేసి సిలెండర్ ఆకారంలో చేసుకోవాలి..
  6. దానిని కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ పొడి రెండు వైపులా అద్దు కోవాలి...
  7. వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర