కారపూస | Karapusa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Karapusa recipe in Telugu,కారపూస, Sree Vaishnavi
కారపూసby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    12

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కారపూస వంటకం

కారపూస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karapusa Recipe in Telugu )

  • సెనగపిండి 1 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • వాము 1/2 చెంచా
  • నీళ్లు తగినంత

కారపూస | How to make Karapusa Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి, ఉప్పు, కారం ,వాము వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి పిండిలా కలుపుకోవాలి
  3. దానిని జంతికల గొట్టం లోకి తీసుకొని వేడి నూనె వేసి వేయించుకోవాలి
  4. వాటిని నూనె నుంచి తీసేసి ముక్కలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

నచ్చితే బియ్యంపిండి వేసుకోవచ్చు

Reviews for Karapusa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు