కారం కాజాలు | KAARAM KAAJAALU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  31st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • KAARAM KAAJAALU recipe in Telugu,కారం కాజాలు, Ram Ram
కారం కాజాలుby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

5

0

కారం కాజాలు వంటకం

కారం కాజాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KAARAM KAAJAALU Recipe in Telugu )

  • మైదా ఒక కప్పు
  • వాము 1స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం 2స్పూన్లు
  • నీళ్లు సరిపడా
  • నూనె డీప్ ఫ్రైకి

కారం కాజాలు | How to make KAARAM KAAJAALU Recipe in Telugu

  1. ముందుగా ఒక కప్పు మైదా గిన్నెలో తీసుకుని దానిలో 1స్పూన్ వాము 2స్పూన్ల కారం నీళ్లు వేసి పూరి పిండిలా కలుపుకోవాలి..
  2. 10నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి..
  3. 10నిమిషాల తర్వాత కొద్దిగా పిండి వేసి పల్చని చపాతీలు వొత్తుకుని ముక్కలు ఇష్టమైన ఆకారంలో కోసి నూనె లో బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి..

నా చిట్కా:

పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి..బాగా పల్చగా బాగా మందం అవ్వకూడదు

Reviews for KAARAM KAAJAALU Recipe in Telugu (0)