కీరా దోస బజ్జి | KEERA BAJJI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • KEERA BAJJI recipe in Telugu,కీరా దోస బజ్జి, Ram Ram
కీరా దోస బజ్జిby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

కీరా దోస బజ్జి వంటకం

కీరా దోస బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KEERA BAJJI Recipe in Telugu )

  • కీరా పెద్దది ఒకటి
  • సనగపిండి 1/2కప్పు
  • వరిపిండి 4-5స్పూన్లు
  • కారం 2స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • వాము 1/4స్పూన్
  • వంట సోడా
  • నూనె డీప్ ఫ్రైకి

కీరా దోస బజ్జి | How to make KEERA BAJJI Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో అరా కప్పు శనగపిండి,4-5స్పూన్లు వరి పిండి 1/2స్పూన్ వాము ఉప్పు కొద్దిగా కారం,చిటికెడు వంటసోడ, 1స్పూన్ వేసి నీళ్లు వేసి బజ్జి పిండి కలుపుకోవాలి..
  2. ఇప్పుడు కీరా చక్రాలు కోసుకుని కొద్దిగా ఉప్పు,1స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకోవాలి...
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టుకుని కాగిన తర్వాత కీరా ముక్కలు పిండిలో ముంచి నూనె లో వేసి బజ్జిలు బంగారు రంగులో వేయించుకోవాలి..

Reviews for KEERA BAJJI Recipe in Telugu (0)