హోమ్ / వంటకాలు / కట్టా మీఠా ఆలూ

Photo of Khatte meethe aloo by Sree Sadhu at BetterButter
591
1
0.0(0)
0

కట్టా మీఠా ఆలూ

Jun-02-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టా మీఠా ఆలూ రెసిపీ గురించి

ఇది పుల్ల పుల్లగా తియ్యతియ్యగా కారంకారంగా తినాలి అనుకునే వాళ్లకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూ 2
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  3. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2
  4. సన్నగా తరిగిన కొత్తిమీర 2 చెంచాలు
  5. టమాటో సాస్ 3 చెంచాలు
  6. నూనె 2 చెంచాలు
  7. కట్టా మీఠా చట్నీ 3 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. కారం 1 చెంచా
  10. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక బంగాళదుంప ని సగం ఉడికించుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  3. నూనె కాగిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత సగం ఉడికిన ఆలుగడ్డ వేసి వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో మిశ్రమ మూలికల పొడి ,ఉప్పు, కారం వేసి బాగా కలిసేల కలుపుకోవాలి
  6. అది కలిసాక అందులో కట్టా మీఠా చట్నీ ,టమాటో సాస్ ,కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర