బ్రెడ్ ఉప్మా | BREAD UPMA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  4th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BREAD UPMA recipe in Telugu,బ్రెడ్ ఉప్మా, Ram Ram
బ్రెడ్ ఉప్మాby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

బ్రెడ్ ఉప్మా వంటకం

బ్రెడ్ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BREAD UPMA Recipe in Telugu )

  • బ్రెడ్ 4
  • టమాటో ముక్కలు 1/4ముక్కలు
  • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  • 3 పచ్చి మిర్చి చిరికలు..
  • ఆవాలు 1స్పూన్
  • జీలకర్ర 1/2స్పూన్
  • మినపప్పు 1స్పూన్
  • శనగపప్పు 1స్పూన్
  • కరివేపాకు 10 ఆకులు
  • నిమ్మచెక్క 1
  • కొత్తిమీర
  • పసుపు 1/4స్పూన్
  • నూనె 5స్పూన్లు

బ్రెడ్ ఉప్మా | How to make BREAD UPMA Recipe in Telugu

  1. ముందుగా 4 బ్రేడ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి...
  2. ఇప్పుడు పాన్ పెట్టి స్పూన్ల నూనె వేసి 1స్పూన్ ఆవాలు,1/2స్పూన్ జీలకర్ర,1స్పూన్ మినపప్పు,1స్పూన్ శనగపప్పు,3పచ్చి మిర్చి చిరికలు వేసి వేయించుకోవాలి...
  3. ఇప్పుడు 1/4కప్పు ఉల్లిపాయ ముక్కలు,1/4కప్పు టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి...
  4. ఇప్పుడు పసుపు 1/4స్పూన్ వేసి సరిపడా ఉప్పు వేసుకుని అంతలిపి బ్రెడ్ ముక్కలు కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి...
  5. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర నిమ్మ రసం పిండుకోవాలి...

Reviews for BREAD UPMA Recipe in Telugu (0)