Roasted marshmallow with hot coffee | Roasted marshmallow hot chocolate coffee Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  4th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Roasted marshmallow hot chocolate coffee recipe in Telugu,Roasted marshmallow with hot coffee, Deepika Goud
Roasted marshmallow with hot coffeeby Deepika Goud
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

1

0

About Roasted marshmallow hot chocolate coffee Recipe in Telugu

Roasted marshmallow with hot coffee వంటకం

Roasted marshmallow with hot coffee తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roasted marshmallow hot chocolate coffee Recipe in Telugu )

  • Marshmallows 3 r 4
  • Milk 11/2 cup
  • Hot chocolate powder 2 table spunes
  • cinnamon powder pinch
  • sugar as per taste

Roasted marshmallow with hot coffee | How to make Roasted marshmallow hot chocolate coffee Recipe in Telugu

  1. చిక్కటి పాలు తిసుకొని వేడి చేయాలి.
  2. ఒక కప్పు తిసుకొని దానిలొ chacolet powder , coffee powder,sugar తిసుకొని దినిలొ వేడి వేడి పాలు పొసి బాగా కలపాలి అన్నీ కలసిపొయెలా కలపాలి.
  3. తరువాత ఫొర్క్.కి marshmallows గుచ్చి వేడి కి పెట్టాలి .అది 1నిమిషంలొ రొష్ట్ అవుతుంది.ఇలా 3 mallows roast చేసి వేడి వేడి గా రడి చేసిన coffee లొ.వేసుకొవాలి.తరువాత దాల్చిన చేక్క పొడి చల్లుకొంటే టేస్టి టేస్టీ క్రీమీ క్రీమీ కాఫీ రడీ.

Reviews for Roasted marshmallow hot chocolate coffee Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo