ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్ | Frozen chacolet banana bites Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  5th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Frozen chacolet banana bites recipe in Telugu,ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్, Deepika Goud
ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్by Deepika Goud
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్ వంటకం

ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Frozen chacolet banana bites Recipe in Telugu )

  • అ‌టిపండు 2
  • చాకొలెట్స్ 1
  • జెమ్స్ కొన్నీ

ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్ | How to make Frozen chacolet banana bites Recipe in Telugu

  1. అరటి పండు పొట్టు తిసి కట్ చేసూకొవాలి
  2. చాక్లెట్చె ని కరిగించుకోవాలి. మొదట స్టౌ పైన ఒక గిన్నె తిసుకొని కొన్నీ.నిరు పొయాలి.అవి వేడి అయ్యాక మరొక చిన్న గిన్నెలొ చాక్లెట్ వేసి ఆ వేడి నీటి.గిన్నె లొ పెట్టాలి. చాక్లెట్ నీటీ ఆవిరికి కరుగుతుంది. తరువాత ఫోర్క్ సహాయంతో అరటిపండుని చాక్లెట్ లో ముంచి తరువాత దాని పైన రంగు రంగుల జెమ్స్ ని పెట్టి డి ఫ్రిజ్ లొ పెట్టాలి. అంటే పిల్లలకి ఎంతో ఇష్టం అయిన ఫ్రోజెన్ బనాన చాక్లెట్ రడీ

నా చిట్కా:

ఇవి డి ఫ్రీజ్ లో.ఉంచితె ‌1నెల రొజులు ఉన్నా పాడు అవ్వవు.

Reviews for Frozen chacolet banana bites Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo