కారం బుందీ | Spicy boondi Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  8th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy boondi recipe in Telugu,కారం బుందీ, Deepika Goud
కారం బుందీby Deepika Goud
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

కారం బుందీ వంటకం

కారం బుందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy boondi Recipe in Telugu )

  • శనగపిండి 3కప్పులు
  • బీయ్యం 1కప్పు
  • వంటషోడా 1/2టిస్పూన
  • జిలక‍ర్ర పొడి1/2టీస్పూన్
  • వాము పొడి1/4టిస్పూన్
  • కారం 1టీస్పూన్
  • ఉప్పు రుచీని బట్టి
  • నిమ్ముప్పు చిటికెడు
  • పల్లిలు 1/2కప్పు
  • జిడిపప్పు పలుకులు1/4కప్పు
  • కరివేపాకు
  • వేల్లిఉల్లి రెబ్బలు
  • నూనె

కారం బుందీ | How to make Spicy boondi Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో శనగపిండి తిసుకొని దానిలొ కారం ఉప్పు షొడా చిటికెడు వాము,జిలకర్ర పొడి కలపాలి. అన్ని పూ‍ర్తిగా పిండిలొ కలిసేలా కలపాలి.తరువాత నీటిని కలుపుతు పలచగా అంటే మన ఇంట్లొ ఉండె జల్లి బుట్టలోంచి జారెలా వుండలు లేకుండా కలుపుకొవాలి.
  2. తరువాతు స్టౌ పై కడాయి పెట్టి నూనే.పొయాలి.వేడి అయ్యాక.జల్లి బుట్ట లేదా.రంద్రాల గరిట తిసుకొని దానిపైన పిండిని పొసి.స్పూనూతొ తిప్పాలి.బుంది వేగిన తరువాత నూనే పై బంగారు రంగులొ తేలుతుంది.దానిని నూనె రాకుండా తిసుకొవాలి
  3. ఇప్పుడు స్టౌ పైన వేరోక ఖడాయి పెట్టి దాని‌లొ పల్లిలు,జిడిపప్పు వేసి.వేయించి తీసి పక్కన పెట్టుకొవాలి.తరువాత ఖడాయి లొ నూనే కొద్దిగా పొసి పోపు పెట్టాలి అనగా నూనే వేడి అయ్యాక జిలకర్ర,కర్రివేపాకు,కచ్చపచ్చగా దంచిన వేల్లిఉల్లి రెబ్బలు వేయాలి స్టౌ కట్టేసి పొపు కొద్దిగా కారం ఉప్పు వేయాలి.దినిలొ బుంది వేసి పైనుండీ నిమ్మ ఉప్పు, పల్లిలు,జిడిపప్పు వేసీఅంతా మరల కలపాలి.బుంది కి అంతటికి కారం పట్టెలా కలపాలి.అంతే కారం బుంది రడి .దినిని గాలి చేరని డబ్బలొ బద్రపరచుకొవచ్చు

Reviews for Spicy boondi Recipe in Telugu (0)