బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్ | Bread bhelpuri bullet's Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread bhelpuri bullet's recipe in Telugu,బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్, Deepika Goud
బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్by Deepika Goud
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్ వంటకం

బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread bhelpuri bullet's Recipe in Telugu )

  • బ్రేడ్
  • మ‌రమరాలు 1కప్పు
  • ఆలూ 1
  • కీరా1
  • టమాటొ1
  • తు‌రిమిన క్యారెట్ 1కప్పు
  • ఉల్లిపాయ1
  • పచ్చిమిర్చీ 2
  • కారం 1/2టీ స్పూన్
  • చాట్మసాల1/2టీ స్పూన్
  • ఆమ్ చుర్1/2టీ స్పూన్
  • పూదిన
  • కొత్తిమిరా
  • నిమ్మరసం
  • ఉప్పు
  • నూనె

బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్ | How to make Bread bhelpuri bullet's Recipe in Telugu

  1. ముందుగా బెల్ పూరి చెసుకుందాం
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటొ కీరా పుదిన కొత్తిమిరా ఆన్నీ సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. ఆలూని ఉడికించి మెత్తగా చెసుకొవాలి
  4. క్యారెట్ తురిమి పెట్టుకొవాలి
  5. ఒక గిన్నె తీసుకొని దానిలొ మరమరాలు క్యారెట్ ఆలూ తరిగి పెట్టుకునవి అన్ని వేయాలి దినిలొ చాట్ మసాల ఆమ్ చూర్ నిమ్మరసం కారం ఉప్పు వేసి.కలపాలి.
  6. బ్రేడ్ ని తీసుకొని సైడ్స్ కట్ చెసి వాటిని నీటిలొ ముంచి మల్లి నీరు లెకుండా వత్తి దానిలొ.సిద్దం చెసి పెట్టిన బెల్ పూరి స్టఫ్ చెసి బులెట్.లా చెసుకొవాలి ఇలా అన్ని చెయాలి
  7. తరువాత స్టౌ వేలిగించీ.కడాయి పెట్టి వెడి ఆయ్యిక స్టఫ్ చెసి పెట్టీన బ్రడ్ ని.వెసి.goldenbrown వచెలా ప్రై చెసుకొవాలి

Reviews for Bread bhelpuri bullet's Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo