ఆనియన్ రింగ్స్ | ONION RINGS Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ONION RINGS recipe in Telugu,ఆనియన్ రింగ్స్, Ram Ram
ఆనియన్ రింగ్స్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆనియన్ రింగ్స్ వంటకం

ఆనియన్ రింగ్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONION RINGS Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 2
  • బ్రెడ్ పొడి 1/4కప్పు
  • సేనగపిండి 1/2కప్పు
  • వరి పిండి 2స్పూన్లు
  • కారం 1స్పూను
  • ఉప్పు సరిపడా
  • నూనె వేయించటానికి సరిపడా

ఆనియన్ రింగ్స్ | How to make ONION RINGS Recipe in Telugu

  1. ఉల్లిపాయ పొట్టు తీసి చక్రాలుగా కోసి పెట్టుకోవాలి. చక్రాలను విడ తీసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు సనగపిండిలో 2 స్పూన్ల వరి పిండి, 1స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసుకొని బజ్జిల పిండిలా కలుపుకోవాలి.
  3. మూకుడు పెట్టి వేయించటానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి .
  4. ఇప్పుడు నూనె వేడి అయ్యాక ఒక్కో చక్రాన్ని కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో అద్ది కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  5. దోరగా వేగిన తర్వాత ప్లేటులోకి తీసుకొని టమాటో కెచప్ తో తింటే, ఆహ ఏమి రుచి! మీరు చేసుకొని ఆ రుచిని ఆస్వాదించండి .

Reviews for ONION RINGS Recipe in Telugu (0)