ఎగ్ రొల్స్ | Egg rolls Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Egg rolls recipe in Telugu,ఎగ్ రొల్స్, Deepika Goud
ఎగ్ రొల్స్by Deepika Goud
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ఎగ్ రొల్స్ వంటకం

ఎగ్ రొల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg rolls Recipe in Telugu )

  • గొదుమ పిండి 1కప్పు
  • ఉప్పు
  • నెయ్యి
  • ఉడికించిన ఎగ్స్ 2
  • ఎగ్ 2(బిట్ చేసి పెట్టుకోవాలి)
  • అల్లం వెళ్లిఉల్లి పెస్టూ
  • టమాటొ 2
  • ఉడికించిన ఆలూ1
  • ఉల్లిపాయ1
  • పచ్చిమిర్చి3
  • ఘరంమసాల1టిస్పూన్
  • ఆమ్ చూర్ 1/2టి స్పూన్
  • కారం 1టి స్పూన్
  • పొపుదినుసులు 1టిస్పూన్
  • కరివేపాకు
  • కొత్తిమిర
  • పూదిన
  • నూనె
  • నిమ్మరసం కొద్దిగా

ఎగ్ రొల్స్ | How to make Egg rolls Recipe in Telugu

  1. ముందుగా చపాతి పిండి కలిపి పక్కన పెట్టాలి
  2. గొదమ పిండి తిసుకొని దానిలొ ఉప్పు నెయ్యి వేసుకొని చపాతి పిండి కలిపి ఒక 20నిమిషాలు పక్కన పెట్టుకొవాలి.
  3. ఈ లొపు స్టఫింగ్ కొలకు సిద్దం చెసుకొవాలి. ఆలూ ని ఎగ్స్ నీ ఉడికించి పెట్టుకొవాలి
  4. ఉల్లిపాయ,పచ్చిమిర్చ,కొత్తిమిరా పూదినా అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి
  5. స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొయాలి వేడి అయ్యాక పొపు దినుసులు కరివేపాకు వెయాలి వేగాక ఉల్లిపాయ.పచ్చిమిర్చి టమాటొ అల్లం వెళ్లి ఉల్లి పెస్టూ అన్ని ఒకదాని తరువాత ఒకటి వేయాలి తరువాత ఆలూని మెత్తగా నలిపి వేయాలి,పసుపు వేయాలి పచ్చివాసన పొయేవరకు అన్ని ప్రై చెయాలి.ఇప్పుడు కారం ఘరంమసాల.ఆమ్ చూర్.ఉప్పు వేసి కలపాలి.కర్రిని కొంచం గరిట తొ మెత్తగా చేయాలి.తరువాత ఎగ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడుకుతున్న దానిలొ వేసి కలపాలి.ఇప్పుడు కొత్తిమిరా పూదిన వేసి ఒక 5నిమిషాలు మూత పెట్టి దగ్గర పడెలా ఉడికించి స్టౌ ఆఫ్ చేయిలి తరువాత నిమ్మరసం చల్లుకొవాలి.
  6. ఇప్పుడు చపాతి చేసూకొవాలి.
  7. స్టౌపై తావ పెట్టి చపాతిని కాల్చుకొవాలి. బిట్ చెసిన ఎగ్ ని చపాతి పైన రుద్దాలి చపాతిని రెండు వైపులా కాల్చాలిదానిపై ముందుగా రడి చెసుకున్న కర్రి ఇంకా ఉల్లిపాయలని పొడవుగా కట్ చెసుకొవాలి వాటిని పెట్టి రొల్ లా చుట్టుకొవాలి.

Reviews for Egg rolls Recipe in Telugu (0)