రాగి లడ్డు | Ragi ladfu Recipe in Telugu

ద్వారా tanuja indla  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ragi ladfu recipe in Telugu,రాగి లడ్డు, tanuja indla
రాగి లడ్డుby tanuja indla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

About Ragi ladfu Recipe in Telugu

రాగి లడ్డు వంటకం

రాగి లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi ladfu Recipe in Telugu )

  • రాగి పిండి 1కప్పు
  • బెల్లం 1కప్పు
  • నువ్వులు 1/4కప్పు
  • పలుకులు 1/4 కప్పు
  • పాలు 1/4 కప్పు

రాగి లడ్డు | How to make Ragi ladfu Recipe in Telugu

  1. ఒక పాన్ లో రాగి పిండి వేసుకోంక్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. పిండి వేగితే కమ్మని వాసన వస్తుంది. వేగాక పిండిని పక్కన ఉంచుకోవాలి
  2. అదే పాన్ లో నువ్వులు, పలుకులు వేసి విడిగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి.
  3. బెల్లాన్ని కూడా పొడి చేసుకొని ఉంచుకోవాలి
  4. అన్ని ఒక గిన్నెలో తీసుకొని వేడి పాలు పోసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి
  5. ఆంతే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే రాగి లడ్డూ రెడీ మీఱు చేసుకొని ఆనందించండి .

Reviews for Ragi ladfu Recipe in Telugu (0)