మోలక పెసలు కోసంబరి | Sprouted Moong Salad Recipe in Telugu

ద్వారా Sushma Subramanyam  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sprouted Moong Salad recipe in Telugu,మోలక పెసలు కోసంబరి, Sushma Subramanyam
మోలక పెసలు కోసంబరిby Sushma Subramanyam
  • తయారీకి సమయం

    48

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మోలక పెసలు కోసంబరి వంటకం

మోలక పెసలు కోసంబరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sprouted Moong Salad Recipe in Telugu )

  • మోలక కట్టిన పెసలు - 1 కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్పు
  • క్యారెట్ తురుము- 2 టేబుల్ చంచాలు
  • సన్నగా తరిగిన కొత్తిమీర- 2 టేబుల్ చంచాలు
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 1
  • నిమ్మకాయ రసం- 1/2 చంచా
  • ఉప్పు- తగినంత
  • వంట నూనె- 1 చంచా
  • ఆవాలు- 1/4 చంచా
  • కరివేపాకు- 5-6 ఆకులు
  • ఎండుమిర్చి-1
  • ఇంగువ - చిటికెడు

మోలక పెసలు కోసంబరి | How to make Sprouted Moong Salad Recipe in Telugu

  1. ఒక గిన్నెలో పెసలు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చి మిర్చి, నిమ్మరసం బాగా కలుపు కోవాలి
  2. వంట నూనె కాచి పోపు తయారు చేసి కలిపి ఉంచిన పెసలకు కలుపుకోవాలి
  3. తగినంత ఉప్పు ఆఖరున కలపాలి
  4. ఇది చిరుతిండిగా అయినా సలాడ్ లా అయినా తినవచ్చు

నా చిట్కా:

సన్నగా తరిగిన కీరా వేసుకోవచ్చు, మావిడికాయ తురుము వేసుకోవచ్చు (నిమ్మరసానికి బదులుగా)

Reviews for Sprouted Moong Salad Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo